గ్రామపంచాయతీ కార్యాలయం,, అల్లిపూడి.
కోటనందూరు మండలం, కాకినాడ జిల్లా.
ఆర్ఓసి నెంబరు02/2024. టెండరు నోటీసు.
కాకినాడ జిల్లా, కోటనందూరు మండలం, అల్లిపూడి గ్రామపంచాయతీ చెందిన ఈ దిగివ షెడ్యూల్లో తెలిపిన పనులు 2023_24;;2024_2025 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ది13_03_2024 తేదీన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్యదర్శి వారిచే గాని లేక వారిచే అధికారం పొందిన మరో ఒక్కరు గాని స్వీకరించబడిన అదే( ఈ) రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు హాజరైన టెండర్లు దారులు సమక్షంలో టెండర్లు తెరవబడును. షెడ్యూల్లో తెలిపిన టెండరు దరావత్తులు చెల్లించి, టెండర్లు దాఖలు చేయవలెను. టెండరు షరతులు ఇతర విషయములు ఆఫీస్ పని చేయి కాలంలో తెలుసుకొనవలెను.
. షెడ్యూలు.
1. పారిశుద్ధ్య కార్మికులు_1. ఒక్కొక్కరికి వంద రూపాయలు.
2. వాటర్ ట్యాంక్ ఆపరేటర్_1 ఒక్కొక్కరికి వంద రూపాయలు.
తరిపే నూకాలమ్మ ఏ. వెంకటరమణ
గ్రామ సర్పంచ్. పంచాయతీ కార్యదర్శి.
అల్లిపూడి గ్రామ పంచాయతీ.
కోటనందూరు మండలం.
కాకినాడ జిల్లా.
You may also like
-
గురుకుల పాఠశాలకు గ్రామసభ తీర్మాన్ని ఇవ్వండి…
-
గునుపూడి లో అతిగా విజృంభిస్తున్న పచ్చకామెర్ల వ్యాధి పట్టించుకోని అధికారులు, వైద్య సిబ్బంది
-
ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ నిరసన తెలిపిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్..
-
రాకేష్ సి ఎస్ సి సెంటర్ ను ప్రారంభించిన పటేల్ రమేష్ రెడ్డి
-
జె కొత్తూరు బలబద్రపురం బీటీ రోడ్డు శరవేగంగా సాగుతున్న పనులు