వెల్దుర్తి పట్టణంలో పందుల సంచారం…

పంచాయతీ కార్యాలయం ఆవరణంలో నివాసముంటున్న పందులు..
పట్టించుకోని సంబంధిత అధికారులు. ..
వెల్దుర్తి (మేజర్ గ్రామపంచాయతీ) : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో పందులు సంచారం రోజురోజుకి అధికమవుతున్నాయి. పందులను అదుపు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న సమాచారం లేకపోలేదు. స్థానిక మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలోని నిద్రిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. గ్రామపంచాయతీ అధికారి లేకపోవడంతో కుంటుపడుతున్న గ్రామపంచాయతీ పాలన. గ్రామపంచాయతీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న విస్తరణ అధికారి సక్రమంగా విధులు చేయించలేని పరిస్థితులలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. వెల్దుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి పంచాయతీ పనులను చురుకుగా చేయించే దిశగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


