బాబు జగ్జీవన్ రావ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో
ఆలేరు మండలం. ఏప్రిల్ 5. అఖండ భూమి.
ఆలేరు మండలం. ఆలేరు పట్టణ కేంద్రాల్లో గల. వసతిగృహం ముందు. స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త. భారత తొలి ఉప ప్రధాని అణగారిన అభ్యున్నతికి కృషిచేసిన భారత తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారికి జన్మదిన వేడుకలు ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ నాయకులు. గ్యాదాపాక. మల్లేష్ బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన. వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు భారతదేశానికి తొలి ఉప ప్రధానిగా ఉండి అనేక సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు చేసినారని ఆయన సేవ ప్రజలలో ఎప్పటికీ నిలిచిపోతాయని పార్లమెంటులో అన్ని వర్గాలకు అభ్యున్నతికి కురిచేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రావ్ అన్నారు గ్రామ గ్రామాన పట్టణ కేంద్రాలలో బాబు జగ్జీవన్ రావు విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



