అనగరిన వర్గాల. భారత తొలి ఉప ప్రధాని. బాబు జగ్జీవన్ రావు ఘనంగా జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ రేగు బాల నరసయ్య.
యాదగిరిగుట్ట మండలం. ఏప్రిల్ 5. అఖండ భూమి.
యాదిగిరి గుట్ట మండలం. యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో. అణగారిన వర్గాల స్వాతంత్ర సమరయోధులు సంఘ సేవ సంఘకర్త. భారత తొలి ఉప ప్రధాని. అన్నగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు. బాబు జగ్జీవన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు. మచ్చ నరసింహ. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



