నేడు .తుక్కు ‌గూడ .కాంగ్రెస్ .పార్టీ .‌బహిరంగ సభ.ను విజయవంతం. చేయాలి.

 

 

నేడు .తుక్కు ‌గూడ .కాంగ్రెస్ .పార్టీ .‌బహిరంగ సభ.ను విజయవంతం. చేయాలి.

భువనగి.రి‌ ‌‌పార్లమెంటు. కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల. ఇన్చార్జి. వేణు యాదవ్.

ఆలేరు మండలం. ఏప్రిల్ 5. అఖండ భూమి.

ఆలేరు మండలం. ఆలేరు పట్టణ కేంద్రంలో. ఈరోజు ఇందిరా కాంగ్రెస్ భవనం పార్టీ కార్యాలయంలో. ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి. బోనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి. డి వేణుమాధవ్ హాజరైనారు. వారు మాట్లాడుతూ నేడ. తుక్క.గూడ.కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని. పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చినారు. పార్లమెంటు‌ .ఎన్నికల్లో .దగ్గరకొస్తున్న సమయంలో. ప్రతి సైనికులు సైనికుల్లా .పనిచేయాలని. పిలుపునిచ్చారు తొక్క కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు వేలాదిమందిగా తరలిరావాలని బూతు స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం యువనేత రాహుల్ గాంధీ ప్రధానిని చేయడం ప్రజలు ప్రధానిగా చూడాలని ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మార్పు కోసం ప్రజలు ఆశీర్వదిస్తున్నారని వేణుమాధవ్ అన్నారు భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సామాజిక సేవా నాయకుడు. ఆపద్బాంధవుడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ని చేయి గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేయాలని గెలిపించాలని ప్రార్థించినారు. అనంతరం. బోనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి వేణుమాధవ్ ను. ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో. ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎంఏ. ఇజాజ్. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. నీలం పద్మ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్. కట్టెకోముల సాగర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేరు ఎంపీపీ. గంధ మల్ల అశోక్. కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు. అల్లకుంట్ల లోకేష్. పరిగి రమేష్. జూకంటి శ్రీకాంత్. మతి శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బరిగ శ్రీనివాస్. చింతలపూడి శ్రీనివాస్ రెడ్డి. ఎగిడి యాదగిరి. మల్లెల శ్రీకాంత కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కార్యదర్శి. ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!