బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ. విస్తృత స్థాయి సమావేశం.

 

 

బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ. విస్తృత స్థాయి సమావేశం.

బోనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆలేరు మండలం. ఏప్రిల్. 16. భువనగిరి పార్లమెంటు . అఖండ భూమి.

బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ. విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చామల కిరణ్ కుమార్ రెడ్డి సాయి కృష్ణ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి. బోనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి. మాట్లాడుతూ. గతంలో బిఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఏమి చేయలేదని. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏదైతే మార్పు కోసం కోరుకున్నారో. కేంద్రంలో కూడా యువనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడం మన లక్ష్యం మన అన్నారు. తల్లి సోనియాగాంధీ దయవల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత. అది కేవలం సోనియా గాంధీకి దక్కిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని. ప్రజలు మార్పు కోసం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రుణమాఫీ చేసిన ఘనత అది కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఇండ్లు తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీని యుపిఏ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో అనేక నిరుపేద ప్రజలు అల్లాడిపోతుంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసిన అమలు చేసినారు. అన్నారు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు పని లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వడి రోజు పూట గడవడం చాలా ఇబ్బందులు అవుతుంటే అది దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఒక పథకాన్ని దేశంలో ఎక్కడా లేని పథకాన్ని అమలు చేసింది జాతీయ ఉపాధి పథకాన్ని ఈరోజు తీసుకొచ్చిన ఘనత అది కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతీయ రహదారులను అభివృద్ధి చేసిందని తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తల్లి సోనియా గాంధీ దయవల్ల రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదల కోసం పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కుల మత వర్గం లేకుండా పనిచేస్తుంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని చెయ్యి గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో. మునుగోడు ఎమ్మెల్యే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రభుత్వ విప్. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే. బీర్లు ఐలయ్య. బోనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే. కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి. చామల కిరణ్ కుమార్ రెడ్డి. బోనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. పొత్తంశెట్టి వెంకటేశ్వర్లు. బోనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్. బర్రె జాంగిర్. వివిధ బోనగిరి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి నాయకులు మండల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!