చామన కిరణ్ కుమార్ రెడ్డి. రోడ్ షో కార్యక్రమం. పాల్గొన్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

 

 

చామన కిరణ్ కుమార్ రెడ్డి. రోడ్ షో కార్యక్రమం. పాల్గొన్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

జనగాం మండలం. ఏప్రిల్ 30. అఖండ భూమి.

జనగాం మండలం. జనగాం పట్టణ కేంద్రంలో. చౌరస్తా కూడిన మధ్యన. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా. రోడ్ షో కారు కానీ ఏర్పాటు చేసినారు. రోడ్ షో కార్యక్రమంలో. డిసిసి కార్యాలయం నుండి. జనగాం పట్టణ కేంద్రంలో బస్టాండ్ చౌరస్తా దగ్గర వరకు రోడ్ షో ఆర్గాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు. ధనిక రాష్ట్రాన్ని. అప్పుల రాష్ట్రంగా చేసిందని. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కాలేశ్వరం ప్రాజెక్టు కింద. కొన్ని వేల నిధులు. కాల్ చేశారని. కాలేశ్వరం ఇప్పుడే మొదటిసారిగా బ్రిడ్జిలకు రంద్రాలు వాడుతున్నాయని. వాటర్ వస్తున్నది కుప్పకూలుతున్నాయని. అన్నారు. కెసిఆర్ ప్రజలను మోసం చేసి. కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారని. అన్నారు. నీళ్లు నిధులు నియామకాల్లో. అభివృద్ధి చేయలేకపోయారని కవిత తీహార్ జైలుకు పంపించారని. బిడ్డ మీద శ్రద్ధ లేని తండ్రి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం నీచమైన పద్ధతిని అన్నారు. దుబాయ్ లో కొన్ని లిక్కర్ కంపెనీలు ఏర్పాటు చేశారని ప్రజల సొమ్మును తీసుకపోయి విదేశాల్లో పెట్టి ఇప్పుడు దుబాయ్ దేశమే కొట్టుకుపోయిందని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నారు చేర్యాల నియోజకవర్గం పునర్విభజన చేసి జనగామ చేర్యాల రెండు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదని చేర్యాల జనగాం నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలకు ఇబ్బంది అవుతున్నారని నేషనల్ ఎన్ హెచ్ 163 వ సిద్దిపేట తన జిల్లాకు వెయ్యే రహదారిని అభివృద్ధి చేయలేక బ్రిడ్జిలు కల్వర్టులు చేయలేకపోయారని ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని మార్పు కోసం సాగదించారు మూడు నెలల నేనే 10 కోట్ల నిధులు తీసుకొచ్చామని అన్నారు. ఫోన్ టాపింగ్ ఇచ్చేసి ఎమ్మెల్యేల గెలిచిన మురిసిపోతున్నారు గాని కోర్టుకు వెళ్లడం తిప్పకుండా కోర్టుకు వెళ్తారని అన్నారు. జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎఫ్ అభ్యర్థి ఫోన్ టాపింగ్ ద్వారానే గెలిచారని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నప్పుడు 2009లో ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాల నియోజకవర్గం ఉన్నప్పుడు టపాస్ వెళ్లి రిజర్వాయర్ను తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యేగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి దక్కిందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. దిగ్వంతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తపాస్పల్లి రిజర్వాయర్ను తీసుకువచ్చిన ఘనత కొమ్మూరు పాదాభిందానన్నారు ఈరోజు చేర్యాల నియోజకవర్గంలో ఎడారి భూములను శశామలంగా చేసి కొన్ని వేల పంటలకు నీళ్లు అందించానని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు.. చేర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలకు అనేక విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలేజీలు కట్టించాను తన సొంత ఖర్చులతో ఆర్థిక సాయం చేసి దాతగా నిలిచి ఒక సుమారు 7 ఎకరాల భూమిని పాఠశాలలకు గురుకుల పాఠశాలలకు ఏడెకరాల భూమిని .ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి అన్నారు. బోనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. నీళ్లు నిధులు. నియమాకాల్లో. జనగామ జిల్లా వెనుకబడిపోయిందని. గత బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం. అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు నరేంద్ర మోడీని అడగలేకపోయారని. ఐదేళ్ల పాలనలో కాలయాపన చేశారని. తన సొంత జిల్లా సిద్దిపేటకి అభివృద్ధి దాతగానించాలని. పక్కకున్న చేర్యాల ఉమ్మడి నియోజకవర్గం గతంలో ఉన్నప్పుడు. నేటి వరకు కూడా అభివృద్ధి నోచుకోలేకపోయిందని హై ఇప్పటికి జనగామ జిల్లా వీలైనమైన కూడా. చేర్యాల అభివృద్ధికి వెనుకబడిపోయిందని జనగామ జిల్లా కూడా. వెనుకబడిపోయిందని అన్నారు. జనగామ పట్టణ కేంద్రంలో బ్రిడ్జి నిర్మాణం 30 ఏళ్ల చరిత్ర ఇందిరా గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేశారని గుర్తు చేశారు. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు లక్ష యువతి యువకులకు. హైదరాబాద్ కు వెళ్లి ఉన్నత చదువుల కోసం ఉపాధి కోసం ట్రైన్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇజ్జత్ పాసులను 1, వరకు విద్యుత్ పాసులను మంజూరు చేశానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండీ. అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటును చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించినారు ప్రజలను. ఈ కార్యక్రమంలో. బోనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి. మునుగోడు ఎమ్మెల్యే. కోమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. డిసిసి అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి. కొమ్మూరి ప్రతాపరెడ్డి. బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. చామల. కిరణ్ కుమార్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే. సిహెచ్ రాజిరెడ్డి. మాజీ ఎమ్మెల్సీ. నాగపురి రాజలింగం గౌడ్. ఎన్ఎస్ఐ రాష్ట్ర యూత్ నాయకుడు. కొమ్మురి ప్రశాంత్ రెడ్డి. జనగాం వివిధ మండలాల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు బూతు స్థాయి అధ్యక్షులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!