దుర్గంధంలో శ్రీరంగాపురం…
వార్డు వార్డు కంపు కొడుతున్న వైనం…
పట్టించుకోని పాలకులు..
నిముక్కు నేరెక్కిన అధికారులు..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం గ్రామంలో దుర్గంధంలో శ్రీరంగాపురం గ్రామవాసులు నివసిస్తున్నారు. గ్రామంలో ఎటువైపు చూసినా మురుగు నీరు కాలువలు ఎక్కి ప్రవహిస్తున్న దృశ్యాలే.. గ్రామంలో దుర్గంధం వ్యాపించడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు గ్రామ వాసులు తెలుపుతున్నారు. పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల సైతం గ్రామంలో పట్టించుకున్న పాపాన పోలేదు. వాడ వాడలో ఎటువైపు చూశాను మురికి కాలువలు వాసనలో దర్శనమిస్తున్నాయి. దీంతో మహిళలు గ్రామంలోని సమస్యలన్నీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కె శ్యాంబాబు దృష్టికి తీసుకువెళ్లారు. మన ప్రభుత్వం వస్తుంది మన సమస్యలు పరిష్కారం జరుగు తీరుతాయని మహిళలకు గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



