నేడు ప్రపంచ చప్పట్ల భజన దినోత్సవం. సామాజిక నాయకుడు మంచన మల్లేశం.

 

 

నేడు ప్రపంచ చప్పట్ల భజన దినోత్సవం. సామాజిక నాయకుడు మంచన మల్లేశం.

ఆలేరు మండలం. మే 15. అఖండ భూమి.

ఆలేరు మండలం. ఆలేరు పట్టణ కేంద్రంలో. నేడు ప్రపంచ చప్పట్ల భజన దినోత్సవం చప్పట్లు కొట్టండి చప్పట్లు అనగా రెండు చేతులు ఒకదానికి ఒకటి చర్చించినప్పుడు వచ్చే శబ్దమే చప్పట్లు చప్పట్లు కొడితే మానవాళికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైన అభినందించేందుకు వస్తే చప్పట్లు కొడుతుంటాం కానీ చప్పట్లు కొట్టడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు పూర్వకాలం నుండి గ్రామాలలో పట్టణాలలో ఆలయాల్లో గ్రామ కోడలా వద్ద ప్రజలు భజనలు చేసినారు పురాణాల ప్రకారం శ్రీరామ భక్తుడు ఆంజనేయస్వామి కూడా శ్రీ రాముని తలుచుకుంటూ రామ భజన చేసే వాడిని చెబుతారు. అదే విధంగా అతనికి ఎంత శక్తి ఉందో ఇతరులు చెబితే గాని అతనికి తెలియదు అని అంటారు. కొంతకాలం ఢిల్లీకి చెందిన కిషన్ చందా. బజాజ్ చప్పట్లు ప్రయోజనాలు ను తెలియజేయడం వలన అతని పేరును లింకా బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు చేయబడింది చప్పట్లు కొడితే ప్రయోజనాలు. చప్పట్లు కొట్టడం అనేది ఎవరైనా అభినందించక చేస్తుంటే అయితే దీని వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఉల్లాసంలో మనకు తెలియకుండా చేసే ఈ చప్పట్లు మనకు వరం లాంటివి. ఇతరులను ఉత్సాహపరిచేందుకు చప్పట్లు కొట్టడం వలన మనకు చాలా ప్రయోజనాలు దొరుకుతాయి చప్పట్లు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటిని గుర్తించి చూద్దాం.

సిద్ధ వైద్యాలు మన అరిచేతులను వాటి రంగులను చూసి మన శరీర ఆరోగ్యాన్ని తెలుసుకుంటారు చేతులు శరీరంలోని వివిధ భాగాలకు శరీర కేంద్రం మరో మాటలు చెప్పాలంటే చేతులు శరీరంలో రెమెంట్ కంట్రోల్ లాంటిది రక్తప్రసరణ బాగుంటుంది రెండు చేతులు నో కలిపి చప్పట్లు కొట్టడం వలన శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజపరమైన రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దాని వలన రోగాలు నిషేధం మెరుగుపడి శరీరం సుభిక్షంగా మారుతుంది. 1500 సార్లు ఒక పది నిమిషాలు నుండి ధర శరీరం చాలా ఫీట్ గా ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది. మల్లేశం యాదాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్ర ం

Akhand Bhoomi News