నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ ఇన్చార్జిగా ఎన్నికైన. మాజీ ఎమ్మెల్యే . డాక్టర్ కూడుదల నాగేష్.

 

 

నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా దేవరకొండ ఇన్చార్జిగా ఎన్నికైన. మాజీ ఎమ్మెల్యే . డాక్టర్ కూడుదల నాగేష్.

ఆలేరు మండలం. మే 22. అఖండ భూమి.

నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టపదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా దేవరకొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా నియమించబడిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కూడుదుల నాగేష్ వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ గా డాక్టర్ కూడుదుల నాగేష్ ను నియమించినందుకు. తెలంగాణ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ విప్. ఆలేరు ఎమ్మెల్యే బిర్ల. ఐలయ్య పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు రవి మల్లు రవి టి పి సి సి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రెటరీ అయోధ్య రెడ్డి మొత్తం పిసిసి కార్యవర్గానికి ధన్యవాదాలు. ఆలేరు మండల కో ఆప్షన్ . సభ్యులు మహమ్మద్ గౌస్ బాబా షరీఫ్ ధన్యవాదాలు అని తెలిపినారు

Akhand Bhoomi News