పిట్టలవాని పాలెం ఆగష్టు 11 (అఖండ భూమి) :
బాపట్ల జిల్లా పిట్టల వాని పాలెం మండలం
చందోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఆర్.స్వామి శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలుచేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న అనిల్ కుమార్ బదిలీపై చెరుకుపల్లి వెళ్ళారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చాలను అందజేశారు.