కామారెడ్డి జిల్లాలో ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 (అఖండ భూమి):
కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామాలలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు.
కామారెడ్డి జిల్లాలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి సందర్బంగా సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి పూలమాల వేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మరియు గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



