రామాలయం,సాయిబాబా దేవాలయాల్లో రక్షా బంధన్ వేడుకలు.
ఏటూరునాగారం, ఆగస్టు 18,
అఖండ భూమి న్యూస్.మండల కేంద్రంలోని రామాలయం లో,ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో,సాయిబాబా దేవాలయం లో ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన మహిళలు, ఆదివారం రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రామాలయం లో జై శ్రీరామ్…స్టిక్కర్ల ను కమిటీ సభ్యులు ప్రజలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అలువాల శ్రీనివాస్, పెండ్యాల ప్రభాకర్, కత్తెర శ్రీనివాస్, గంజి రమేష్,తో పాటు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



