గద్దల్లా వాలిన నకిలీ విలేకరులు…
వెల్దుర్తి ఆగస్టు 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమావేశం నిర్వహించడం జరిగింది. నకిలీ విలేకరులు మాత్రం ప్రభుత్వ కార్యకలాపాలకు హాజరై హల్ చల్ చేస్తున్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ నకిలీలు మాత్రం హాజరవుతూనే ఉంటారు. అధికారులకు మాయ మాటలు చెబుతూ.. పబ్బం గడుపుతున్నారు. ఇలాంటి నకిలీలు సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలని తయారవుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. నకిలీలకు కొందరు సపోర్టు చేయడంతోనే ఇలాంటివారు తయారవుతున్నారని పట్టణ ప్రజలు గుస గుస లాడుతున్నారు. నకిలీలకు పునాదులు వేస్తూ పోతే.. సమాజంలో ప్రజలే తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!



