శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు
అఖండ భూమి వెబ్ న్యూస్ వెల్దుర్తి మండలం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం శారదా విద్యా నికేతన్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శారద నికేతన్ కరస్పాండెంట్ జల ప్రతాప్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శారద విద్యానికేతన్ నందు ఆటల పోటీలు, వకృత్వపు పోటీలు, డాన్స్ పోటీలు, నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని విద్యార్థులు శ్రీకృష్ణుని వేషాధారణ అందరిని ఆకట్టుకునే విధంగా కన్నుల పండుగగా కొనసాగింది. శ్రీకృష్ణాష్టమి పాఠశాల నందు ఎంతో భక్తిశ్రద్ధలతో వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యలోనూ, ఆటలలోనూ, సాహిత్యంలోనూ ముందున్నడం విశేషంగా ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. ఈ వేడుకల మహోత్సవంలో పాఠశాల ఉపాధ్యాయిలు, విద్యార్థిలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..