వాడవాడలా పండగ వాతావరణం
ఎస్ రాయవరం మండలం సెప్టెంబర్ 2 అఖండ భూమి మండలాల్లో
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు వాడ వాడల గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది అంటూ ప్రతి జనసైన కుడు ఇంటి దగ్గర పవన్ కళ్యాణ్ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఆయన ఆశయాలకు సిద్ధాంతాలకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెప్పిన మాటలు చేతల్లో చూపిస్తున్న వ్యక్తి ఎవరంటే మన ప్రియతమా నాయకుడు మన పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు పుట్టినరోజు సందర్భంగా ఎస్ రాయవరం , పాయకరావుపేట, కోటవురట్ల, నక్కపల్లి మండలాల్లో మొక్కల నాటి. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన అభిమానులు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల మండల ప్రెసిడెంట్ సెక్రటరీలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.



