వివాహ వేడుకల్లో మండల కన్వీనర్ బొమ్మన…

వివాహ వేడుకల్లో మండల కన్వీనర్ బొమ్మన…

వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) : మండల పరిధిలోని

 

శ్రీరంగాపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జయన్న కుమారుడి వివాహానికి శుక్రవారం మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామంలో పార్టీ నాయకులు అభిమానులు అందరూ కలిసి ఆయనను మెల తాళాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు ఆయనతోపాటు పట్టణ కన్వీనర్ వెంకట నాయుడు గ్రామ నాయకులు సుంకిరెడ్డి గ్రామ సర్పంచ్ బాలకృష్ణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!