విత్తన దుకాణాల తనిఖీ

అనుమతి ఉన్న విత్తనములు మాత్రమే విక్రయించాలి
వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) : పట్టణంలోని బాలాజీ సీడ్స్, పేష్టిసిడ్స్, ధరణి ఫర్టిలైజర్స్ మరియు ధనలక్ష్మి సీడ్స్, పెస్టిసైడ్స్ విత్తన దుకాణమును తనిఖీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా చేయడం జరిగింది. దుకాణములో స్థాకు రిజిస్టర్లు,బిల్ బుక్స్ మరియు స్థాకు బోర్డ్స్ ను తనిఖీ చేయడం జరిగింది రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా లాట్ నెంబరు మరియు ఇతర సమాచారాన్ని కనబర్చి బిల్ ఇవ్వాలి ప్రభుత్వఅనుమతి ఉన్న విత్తనాలను మాత్రమే రైతులకు విక్రాయించాలని తెలిపారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


