అఖండ భూమి సెప్టెంబర్ 22 నాతవరం
నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్సీపట్నం మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు చెందిన వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరినందున వారికి టిడిపి కండువా కప్పి రాజేష్ ఆహ్వానించారు. ఇదే గ్రామం నుండి గడిచిన ఎన్నికల ముందు వైసిపి నుండి టిడిపిలో చేరడం జరిగిందని చేరారని దీనివలన వైసిపికి ఎదురుదెబ్బని పలువురు వాపోతున్నారు.