నూరు శ
పిట్టల వాని పాలెం సెప్టెంబర్ 23 (అఖండ భూమి) :
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసుకుని ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుని అదే నినాదంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశానుసారం తో పిట్టలవాని పాలెం మండలం సంగుపాలెం గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ప్రభుత్వ పనితీరు గురించి వివరించి కరపత్రాలు పంచి ప్రజల సమస్యలు తెలుసుకొనుట జరిగింది.డాక్టర్ గ్లోరి తెలిపారు
ఈ సందర్భంగా డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి మాట్లాడుతూ
ఏ ప్రభుత్వం అయినా బాగా పనిచేస్తే 100 రోజుల్లో పరవాలేదు అనిపించుకుంటుంది. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు ప్రజలు. అంటే వారు ఈ ప్రభుత్వ పనితీరు పట్ల 100 శాతం సంతృప్తితో ఉన్నారన్న మాట. ముఖ్యంగా విజయవాడ వరదల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బాధితులకు అండగా నిలిచిన తీరు అద్భుతం అన్నారు
బాపట్ల ఎమ్మెల్యే
వేగేశన నరేంద్ర వర్మ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి నేటి వరకు
ప్రజలలో ఉంటూ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు
మా మంచి నాయకుడు మా మంచి ప్రభుత్వం అని చెప్పుటలో ఎలాంటి సందేహం లేదు అని కొనియాడారు
కార్యక్రమంలో సెక్రెటరీ సుజాత సచివాలయ సిబ్బంది నాయకులు కార్యకర్తలు, అభిమానులు మహిళలు
తదితరులు పాల్గొన్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం