క్షమాపణ చెప్పిన @ ఆ పెద్దమనిషి..
-ఓ ఫంక్షన్ హాల్లో ఇరు వర్గాల భేటీ..
-చెప్పులతో సన్మానించబోయిన మహిళలు..?
-తప్పించుకున్న పెద్దమనిషి..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 02 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధి 35వ. వార్డుకు చెందిన సర్వ సమాజ్ కు చెందిన ఓ పెద్దమనిషి గత బుధవారం పీకల్లోతు తాగి అర్ధరాత్రి మహిళ ఇంట్లో దూరి హంగామా సృష్టించి. ప్రకంపనలు సృష్టించిన ఆ పెద్దమనిషి ఈ బుధవారం ఓ ఫంక్షన్ హాల్ లో నాలుగు గంటల పాటు ఇరు వర్గాల కులస్తులు భేటీ అయినట్లు తెలిసింది..? పీకల్లోతు తాగడం ఎందుకు. మంది కొంపల మీద పడడం ఎందుకు అని మహిళ కులస్తులు. బంధువులు గట్టిగా నిలదీసినట్లు తెలిసింది..? పెద్దమనిషి అయ్యుండి ఇలా చేయడం సిగ్గులేదా అని మహిళ బంధువులు ప్రశ్నిస్తే.. మహిళకు ఇష్టం లేకున్నా. తనే ఇష్టపడి వెళ్ళినట్లు..? చేసిన తప్పును ఒప్పుకుని
ఆ పెద్దమనిషి క్షమాపణ కోరితే. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెప్పడం కాదు. పబ్లిక్ గ్గా మహిళ ఇంటి వద్ద ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలని మహిళా కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో. క్షమాపణ చెప్పడానికి మహిళ ఇంటికి పెద్దమనిషి వెళితే చెప్పులతో సన్మానించబోయారని. అక్కడి నుండి ఆ పెద్దమనిషి తప్పించుకున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది..?
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…