పెద్దమనిషి చుట్టూ.. బిగుసుకుంటున్న ఉచ్చు..?
-ఆ పెద్దమనిషిపై వేటు పడేనా..?
-ఎవరు చేసిన తప్పు తప్పే..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 03 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ. వార్డు సర్వ సమాజ్ కు చెందిన ఓ పెద్ద మనిషి గత నెల 25 బుధవారం రోజు అర్ధరాత్రి మహిళ ఇంట్లో దూరి హంగామా చేసిన విషయం ఆర్మూర్ పట్టణంలో సంచలనం రేపిన విషయం విధితమే. ఈనెల 2న. ఓ ఫంక్షన్ హాల్లో బాధిత మహిళ కుటుంబం. బంధువులు. కులస్తులు.. పెద్దమనిషి బంధువులు. కులస్తుల మధ్య జరిగినా నాలుగు గంటల బేటిలో పెద్దమనిషి అందరి సమక్షంలో క్షమాపణ కోరినట్లు తెలిసిన.. ఉన్నత స్థానంలో ఉన్న పెద్దమనిషి చేసిన తప్పును సహించలేక సర్వ సమాజ్ లోని ఓ వర్గం వారు గురువారం రోజు సమావేశమై పెద్దమనిషిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో 16 కులాల పెద్దలతో చర్చించనున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది..? ఆ పెద్దమనిషి పదవీకాలం ఇంకా నాలుగు నెలలు ఉంది. ఈ నాలుగు నెలలు ఈ పెద్దమనిషి కొనసాగుతాడా..? అనే విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది..?
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



