కదులుతున్న (ఆ) పెద్దమనిషి పీఠం..?
-ఆ పెద్దమనిషిపై అనర్హత వేటు తప్పదా..?
-రాజీనామా చేయాలని కొన్ని పంథాలు పట్టుబట్టినట్టు సమాచారం..?
-కేవలం ఒక పంథా మాత్రమే ఆ పెద్దమనిషికి మద్దతు..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 07 (అఖండ భూమి) ఆర్మూర్ అఖండ భూమి సంచలన దినపత్రికలో వస్తున్న సంచలన వరుస కథనాలకు ఓ పెద్దమనిషి పీఠం కదులుతుంది..? అఖండ భూమి పత్రికలో ఆ పెద్ద మనిషిపై మళ్లీ ఎలాంటి వార్తలు వస్తాయోనని ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా తెలిసిన సమాచారాన్ని బట్టి తప్పు చేసిన పెద్దమనిషి కూర్చున్న పీఠం పై నుండి స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకోవాలని కొన్ని పంథాలవారు ఒత్తిడి పెంచినట్లు తెలిసింది..? పెద్దమనిషి పదవి కాలం నాలుగు నెలలే ఉంది కదా. రాజీనామా చేయడం ఎందుకని ఒక పంథా వారు వాదిస్తున్నట్లు సమాచారం..? ఒకవేళ ఆ పెద్దమనిషి చే రాజీనామా చేయిస్తే..? మరో పెద్దమనిషి ఎవరు అవుతారని పట్టణ ప్రజల్లో ఊహాగానాలు. అంచనాలు వేసుకుంటున్నారు. ఇంకో మూడు రోజుల్లో ఆ పెద్దమనిషి పీటం పై నుండి బలవంతంగా దింపనున్నట్లు విశ్వాసనీయ సమాచారం..?
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



