పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారమే (ఆ) పెద్దమనిషి అర్ధరాత్రి హంగామా ..?

 

పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారమే (ఆ) పెద్దమనిషి అర్ధరాత్రి హంగామా ..?

-సీసీ కెమెరాలు హాఫ్ చేసి ఘాతుకానికి ఓడిగట్టినట్టు సమాచారం..?

-గురువారం సమావేశంలో ఆ పెద్ద మనిషిని పంథాలు నిలదీస్తాయా..?

-ఒకవేళ ఆ పెద్ద మనిషిని దించేస్తే.. నాలుగు నెలల ఆపద్ధర్మ ఎవరు..?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 09 (అఖండ భూమి) ఆర్మూర్ గత నెల 25న. మున్సిపల్ పరిధి 35వ. వార్డుకు చెందిన ఆ పెద్దమనిషి పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం సీసీ కెమెరాలను హాఫ్ చేసి అర్ధరాత్రి ఆ ఘాతుకానికి ఓడి కట్టినట్టు తెలిసింది..? బాధితులు 100కు కాల్ చేయడానికి ప్రయత్నించగా అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నట్లు హుస్నాబాద్ కాలనీవాసులు చెప్పుకుంటున్నారు..? పోలీసులు చేరుకోకముందే ఆ పెద్దమనిషికి దేహశుద్ధి చేస్తే అక్కడి నుండి ఆ పెద్దమనిషి తప్పించుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది..? బాధితులు 25న. అర్థరాత్రి మూడు మూడున్నర గంటల ప్రాంతంలో బాధిత కుటుంబ సభ్యులు నలుగురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు నమోదు చేయలేదని చెప్పుకుంటున్నట్టు సమాచారం..? గురువారం జరుగుతున్న సమావేశంలో కొన్ని పంథాలవారు ఆ పెద్దమనిషి కూర్చుని లాగేసేందుకు పట్టుబట్టినట్లు సమాచారం..? ఒకవేళ ఆ పెద్దమనిషిని దించేస్తే. నాలుగు నెలల ఆపద్ధర్మ ఎవరని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది..?

Akhand Bhoomi News

error: Content is protected !!