మద్యం టెండర్ దరఖాస్తులు 196 అత్యధికంగా గొలుగొండ మండలం120
గొలుగొండ అనకాపల్లి జిల్లా
అక్టోబర్ 10 (అఖండ భూమి) అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గొలుగొండ నాతవరం మండలాలకు కేటాయించిన 8 మద్యం షాపులకు 10 రోజులకు 196 మంది టెండర్లు కి దరఖాస్తు చేసుకున్నారని గొలుగొండ పి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అదనపు సీఐ. బి మధు కుమార్ తెలిపారు అత్యధికంగా గొలుగొండ మండలం 4 షాపులకు టెండర్ దరఖాస్తులు 120వచ్చాయి అన్నారు ప్రభుత్వం 11వ తేదీ వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించిందని సీఐ బి మధు కుమార్ తెలిపారు కాబట్టి ఆసక్తి కలిగిన వ్యక్తులు 11వ తేదీ రాత్రి 7 గంటల లోపు గొలుగొండ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చునని అదనపు సీఐ మధు కుమార్ తెలిపారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



