సి సి రోడ్డు కై భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి అక్టోబర్ 12{అఖండ భూమి}:శనివారం రోజున విజయ దశమిని పురస్కరించుకొని కౌన్సిలర్ గెల్లి రాజలింగు ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంట ఏరియాలో 10 లక్షల రూపాయలతో సి సి రోడ్డు, డ్రైనేజ్ కాలువ నిర్మాణం కొరకై ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి చేతులామీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ…బెల్లంపల్లిలో ఉన్న వార్డ్ లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుంటుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు…
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


