దోర్నాల పంచాయతీ కార్యదర్శిగా శివకోటేశ్వరరావు బాధ్యతలు
యర్రగొండపాలెం అఖండ భూమి.
దోర్నాల పంచాయతీ కార్య దర్శిగా శివకోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న మోహన్ రావు మార్కాపురం మండలం రాయవరానికి బదిలీ కాగా.. పుల్లలచెరువు మండలం కొమరోలులో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా దోర్నాల మండలం చిన్న గుడిపాడు పంచాయతీ కార్యదర్శిగా శివకోటేశ్వరరావు విధుల్లో చేరారు. కాగా.. శుక్రవారం ఆయన దోర్నాల ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



