అల్పపిడన ప్రభావం వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి

 

అల్పపిడన ప్రభావం వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి

సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ

జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్

నంద్యాల జిల్లాలో అల్పపీడన ప్రభావం వలన నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపరిహారం అందించాలని సిపిఐ (యం యల్ ) లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అల్పపీడన ప్రభావం వలన వర్షాలు కురిసి జిల్లాలో రైతులు నష్టపోయారని అందువలన అధికారులు జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు జిల్లాలో అసలు వ్యవసాయ అధికారులు పనిచేస్తున్నారా అకాల వర్షాలు అల్పపిడన లతో రైతులు నష్టాలతో అల్లాడుతుంటే ఒక్క అధికారి గాని నాయకుడు గాని రైతు లను పరామంచిన పాపన లేదన్నారు రాష్ట్రం లో రైతు భరోసా ఎంతమంది అకౌంట్ లలో జమ చేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పగలుగుతుందా అని వారు సూటిగా ప్రశ్నించారు మాది ప్రజల ప్రభుత్వం అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో ప్రజలకు చెప్పాలాన్నారు కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చన తరువాత రెడ్ బుక్ పేరుతో పగలుభాలు పలుకుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలి వేషారన్నారు భక్తి పారావశంలో మన పవన్ కళ్యాణ్ గారు రాష్టంలో మహిళలపైన చిన్న పిల్లల పైన అత్యాచారాలు అఘాత్యాలు జరుగుతున్న వేదాలు వలీస్తున్నారు గాని సమస్యల పట్లనైనా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మాట్లాడకపోవడం చాలా విడురంగా ఉందన్నారు ఇకానైనా పాలకులు పగలుభాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించి పాలన కొనసాగించాలని వారు హితువు పలికారు

Akhand Bhoomi News

error: Content is protected !!