ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు న్యాయస్థానం ఏజీపీగా (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) ప్రముఖ లాయర్ బూసి విద్యా ప్రసన్న బాధ్యతలు స్వీకరించనున్నారు. పేదలు, మహిళా పక్షపాతిగా, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న బూసి విద్యా ప్రసన్న ఏజీపీగా ఎంపిక అవ్వడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. తాడితులు, పీడితుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేటట్లు చూస్తానని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..