రావణా పల్లిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ఎంపీడీవో ఎస్ కె వి ప్రసాద్
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) అక్టోబర్ 25
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా రావణా పళ్లి గ్రామంలో శ్రమదానం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి ఎస్ కె వి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పిచ్చి మొక్కలను తొలగించడం కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హెల్త్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య