*కార్డుదారుల దగ్గర రేషన్ కొనుగోలు చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లు డీలర్లు*
*నెలమామూళ్ళకేపరిమితమైన సివిల్ సప్లై అధికారులు*
*అఖండ భూమి నవంబర్ 2 త్రిపురాంతకం*
త్రిపురాంతకం మండలంలో ఈ నెల రేషన్ పంపిణీలో మండలంలోని రేషన్ పంపిణీ చేసే ఎండియూ ఆపరేటర్లు మరియు డీలర్లు కార్డుదారుల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని నీకింత నాకింత అనే చందంగా రేషన్ మాఫియాకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్న ఈ అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాల్సిన పలు శాఖల అధికారులు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరించడం ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేదలైన రేషన్ కార్డుదారులు ఆవేదన చెందుతున్నారు మండలంలో పంపిణీ జరుగుతున్న రేషన్ దుకాణాల దగ్గర సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పేదలైన కార్డుదారులకు న్యాయం జరిగేలా చూడాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..