ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు
సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
వేపాడనవంబర్2:- మండలంలోని వీలుపర్తి శివారు రాయుడుపేటలో రూ 80లక్షల వ్యయంతో నిర్మిస్తున్న వెయ్యి టన్నుల కెపాసిటీ గల ఆప్కాబ్ గిడ్డంగిని, జాకేరు గ్రామంలో రూ 40లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 500టన్నుల కెపాసిటీ గల గిడ్డంగినీ శనివారం కోఆపరెటీవ్ డిసిఓ పి. రమేష్, నాబార్డు డిడిఎం టి.నాగార్జున , డిసిసిబి జనరల్ మేనేజర్ కెవివిఆర్ ఎన్ సత్యనారాయణ(వాసు), మార్కెటింగ్ డిఈ ఐ. నారాయణ,వేపాడ డిసిసిబి చీఫ్ మేనేజర్ జీబి రవికిరణ్ , పిఏసిఎస్ సిఈఓ పి.అప్పారావు తదితరులు రెండు గిడ్డంగుల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ రెండు గిడ్డంగులను సకాలంలో నిర్మించి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ లకు సూచించారు.
ఫొటో 1:-
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య