రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ను మర్యాదపూర్వంగా పలివె ల శివమణి
ఎస్ రాయవరం మండలం అఖండ భూమి న్యూస్ నవంబర్ 2
మండలంలో శనివారం వంగలపూడి అనిత నీ కలిసి మాదిగలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈ విషయంపై
పాయకరావుపేట రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను అడ్డరోడ్ తన నివాసంలో
తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా ఏపీ ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి పలివెల శివమణి కలిశారు.ఈ సందర్భంగా శివమణి మాట్లాడుతూ విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలకు న్యాయం కల్పించాలని కర్ర పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో చెట్ల గంగబాబు, ముప్పిడి మోసే,పలివెల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



