నైపుణ్యాలు పట్ల అవగాహన….
ఎంపీడీవో సత్యనారాయణ
ఎస్ రాయవరం మండలం అఖండ భూమి న్యూస్ నవంబర్ 2 ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో 15 నుండి 59 సంవత్సరాలు లోపు ఉన్న వ్యక్తులను గుర్తించి వారి యొక్క నైపుణ్యం యాపు నందు అప్లోడ్ చేసి తద్వారా ప్రభుత్వం భవిష్యత్తులో ఆ వ్యక్తులకు వారి జీవితాలు మెరుగుపరచడానికి ఉచితంగా శిక్షణ ఇప్పింది కాబట్టి ప్రభుత్వం యాప్ ప్రారంభించిన వెంటనే సర్వే చేపట్టాల్సిందిగా గ్రామ పంచాయతీ అధికారులని ఆదేశించడం జరిగింది.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం



