రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
రాజపేట మండలం. నవంబర్ 26 అఖండ భూమి.
రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
అంతకుముందు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామపంచాయతీ కార్మికులకు జాతీయ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పూర్తి చేసుకున్న వృద్ధులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని మార్పు కోసం స్వాగతించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలు భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గ రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో నూతన అంగన్వాడి బాణ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి మాజీ ఎంపీటీసీ బుడిగ రేణుక పెంటయ్య గౌడ్ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విట్టల్ నాయక్.
రాజపేట మండల్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఇంజన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
-
ఆ పార్టీలను భూస్థాపితం చేయాలి: రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్