ఆరిజిన్ డెయిరీ సీఈఓ ఆదినారాయణ పై దాడి బెల్లంపల్లి డిసెంబర్ 29(అఖండ భూమి):బెల్లంపల్లి బాజర్ ఏరియాలో అరిజిన్ డెయిరీ సీఈఓ ఆదినారాయణ పై ఆదివారం రాత్రి బజార్ ఏరియాలోని రామాటాకీస్ గల్లీలో ఓ బార్బర్ షాప్ దగ్గర ఆదినారాయణ మరో వ్యక్తితో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆదినారాయణ పై దాడి చేసారు.ఈ సంఘటనలో ఆదినారాయణ నాకు స్వల్ప గాయాలయ్యాయి,ఆదినారాయణ వెంటవున్న వ్యక్తి ఆయనను బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రి కి తరలించారు.గాయపడిన ఆదినారాయణ కు వైద్య సేవలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…