ఎస్సై అశోక్ కు అవార్డు..

వెల్దుర్తి జనవరి 26 (అఖండ భూమి) : వెల్దుర్తి ఎస్సై జి. అశోక్ కు అవార్డు కర్నూల్ పెరేడ్ గ్రౌండ్ నందు ఆదివారం అందుకున్నట్లు జిల్లా కలెక్టర్ పీ. రంజిత్ భాష చేతుల మీదుగా అందుకున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశంస పత్రం జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందుకున్నారు. వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహించి ఐదు నెలల వ్యవధిలోనే అవార్డు గ్రహీత కావడం విశేషం. రానున్న రోజులలో మరిన్ని అవార్డులు అందుకోవాలని పోలీస్ సిబ్బంది కోరుతున్నారు. ఈ సందర్భంగా జి. అశోక్ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల చేతులమీదుగా అవార్డు అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


