అవార్డు గ్రహీత ఎస్సై జి అశోక్ కు సన్మానం…
వెల్దుర్తి జనవరి 27 అఖండ భూమి వెబ్ న్యూస్ : మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై జి అశోక్ వెల్దుర్తి మండలం సీనియర్ జర్నలిస్టులు యువతరం ఎడిటర్ చంద్రశేఖర్ రావు, అఖండ భూమి ఎడిటర్ ఈశ్వరయ్య, చాలా ఆంధ్ర విలేఖరి వడ్డే అశోక్ కుమార్ లు శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల ప్రజల సహకారం, జర్నలిస్టుల సహకారం, పోలీస్ సిబ్బంది సహకారంతో అవార్డు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఆరవసారి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
You may also like
-
బ్రోకర్లు ను నమ్మి మోసపోవద్దని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ హెచ్చరిక
-
శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక
-
చెత్త నుండి సంపద వృద్ధి…
-
జాగృతి నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం
-
మహంకాళి (చాముండేశ్వరి దేవి)కి పట్టు వస్త్రాలు సమర్పించిన షబ్బీర్ అలీ..!