యల్ల మిల్లి గ్రామంలో నాటు సారాయి తయారు చేసే వ్యక్తి అరెస్ట్
జగ్గంపేట (అఖండ భూమి న్యూస్ )ప్రతినిధి:గండేపల్లి మండలం యల్ల మిల్లి గ్రామానికి చెందిన టీ. అప్పారావు వయసు 50 సంవత్సరాలు అను ఆసామిని యల్ల మిల్లి గ్రామ శివారులో నాటు సారాయి అక్రమంగా తయారు చేస్తూ ఉండగా అతని వద్ద 10 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని ,అతని ఆధీనంలో ఉన్న 100 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసి కేసు నమోదు చేసిన గండేపల్లి ఎస్సై శివ నాగబాబు అరెస్ట్ చేశారని సదరు ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించగా పెద్దాపురం సబ్ జైలుకు తరలించడమైనది అని సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలిపారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



