కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ కి ఘన్ నివాళి

 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ కి ఘన్ నివాళి

బాన్సువాడ డివిజన్ ప్రతినిధి.జనవరి 30

అఖండ భూమి వెబ్ న్యూస్ :

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధి వర్ధంతి సందర్భంగా అయిన విగ్రహానికి పూలదండలు వేసి నివాలులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం లో మహాత్మ గాంధి చేసిన పోరాటం మరువలేనిదని శాంతియుతంగా ఉద్యమాలు కొనసాగించి ప్రజలను ఐక్యం చేయడం లో గాంధీజీ ఎంతో కృషి చేశారని అన్నారు.దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్,సుభాష్ చంద్రబోస్,చంద్రశేఖర్ అజాద్ లాంటి ఎందరో వీరులు ప్రాణ త్యాగాలు చేసినారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు హన్మంతు యాదవ్,సీనియర్ నాయకులు చౌలావార్ హన్మండ్లు స్వామి,రామ్ పటేల్,సంతోష్ మేస్త్రి,రాజు తైదాల్వార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లూర్వార్ అశోక్,కుషాల్ రచ్చవార్,దిగంబర,బండివార్ హన్మండ్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!