రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన. ఆలేరు ఎస్ఐ రజినీకర్  

 

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన. ఆలేరు ఎస్ఐ రజినీకర్

ఆలేరు మండలం జనవరి 30 అఖండ భూమి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఆలేర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా దగ్గర ఆటో కార్మికుల కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన ఆలేరు ఎస్సై రజనీకర్. అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపైన ఆటోలు నిల్పకూడదు రోడ్డు పక్కకు పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాలని నియమ నిబంధనలు సూచికలు పలు అంశాలు వారితో చర్చించారు సెల్ఫోన్ మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ చేయకూడదు ఆటోలో నలుగురు కంటే ఎక్కువగా కూర్చో పెట్టకూడదు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని రజనీకర్ అన్నారు. ప్రతి ఒక్క ఆటో కార్మికులు కాకి చొక్కా.యూనిఫాం ధరించి నడపాలని ఆటో డ్రైవింగ్.లైసెన్సు ఉండాలని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో ఆలేరు ట్రైన్ ఎస్సై ఎండి పైసల్ కానిస్టేబుళ్లు ప్రసాద్ ఎండి యాకూబ్ పాషా ఏ నరేష్ డి మహేష్ ఆటో కార్మికులు గాజుల చంద్రయ్య కోరుకొప్పుల అంజయ్య రవికుమార్ దూడల ప్రభాకర్ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!