గుండ్లగూడెం రైల్వే గేట్ నుండి పెంబర్తి రైల్వే గేటు వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ప్రభుత్వ విప్ బిర్లఐలయ్యకువినతి పత్రం అందజేసిన పటేల్ గూడెం గ్రామ మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్.
ఆలేరు మండలం. జనవరి 30 అఖండ భూమి.
ఆలేరు మండలం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై విభిన్న అభిప్రాయాల సేకరణ అందజేసినారు ఈ కార్యక్రమంలో గుండ్ల గూడెంరైల్వే గేట్ నుండి పెంబర్తి రైల్వే గేట్ వరకు రోడ్డు గుంతలు గుంతలుగా మారింది గత 50 సంవత్సరాల నుండి డాంబర్ రోడ్డు వేసినారు ఇప్పటివరకు గుంతలుగా మారిన పట్టించుకునే ప్రజాప్రతిని లేరు అధికారులు లేరు అని రోడ్డు నిర్మాణం అభివృద్ధి చేయాలని వెంటనే ఆర్ అండ్ బి వారికి విన్నపం చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ పీక్క శ్రీనివాస్ ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోన్ రోజు వెంకటేశ్వరరావుపటేల్ గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ్రు జాంగిర్ కుల్ల నరసింహులుఎన్ఎస్ఈఐ ఆలేరు మండల్ యూత్ కాంగ్రెస్ మాజీఅధ్యక్షుడు సుంకరి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు