ఎక్సేంజ్ జిల్లా స్టూపరిండెంట్ సైదులు సార్ ను.ఘనంగా సన్మానించిన గౌడ జన హక్కుల పోరాట సమితి మోపు దెబ్బ జిల్లా కమిటీ
ఆలేరు మండలం. జనవరి 30 అఖండ భూమి.
ఆలేరు మండలం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ జిల్లా సూపరిండెంట్ సైదులు సారును ఎక్సేంజ్ సీఐ దీపికా గౌడ్ ను ఎక్స్చేంజ్ ఎస్ఐ నిరాశరెడ్డిని ఘనంగా శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించిన గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ములుగురి యాకయ్య గౌడ్
ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ బండి సత్యనారాయణ గౌడ్, కోశాధికారి కోల శ్రీశైలం గౌడ్ సారాజిపేట గౌడ సంఘం అధ్యక్షులు దూడల లక్ష్మణ్ గౌడ్, మాజీ అధ్యక్షులు దూడల సిద్ధయ్య గౌడ్ మాజీ అధ్యక్షుడు దూడల బిక్షపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి దూడల వీరస్వామి గౌడ్ మాజీ ఉపాధ్యక్షులు మొరిగాడు దూడల రాజశేఖర్ గౌడ్, దూడల వెంకన్న గౌడ్ దూడల శ్రీధర్ గౌడ్ దూడల సంతోష్ గౌడ్ దూడల వేణు గౌడ్ మొరిగాడు శీను గౌడ్ దూడల వేణు గౌడ్ తదితరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.