విద్యుత్ సంస్థ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
ఆలేరు మండలం. జనవరి 31 అఖండ భూమి.
ఆలేరు మండలం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐ ఎన్ టి యు సి 327 యూనియన్ ఎలక్ట్రిసిటీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఆవిష్కరించినారు. ఐ ఎన్ టి యు సి యూనియన్ ఎలక్ట్రిసిటీ నాయకులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యనుశాలువాతో సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి 327 యూనియన్.జిల్లా ఉపాధ్యక్షులు గంటపోగు రమేష్ కుమార్ జిల్లా సెక్రెటరీ కుసంగి శ్రీనివాస్ డివిజన్ సెక్రెటరీ గ్యార నర్సింగరావు డివిజన్ ఐఎన్టిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజమహేష్. ఐ .ఎన్ టి యూసి. సీనియర్ నాయకులు నరసింహస్వామి దామ శ్రీకర్ కుమార్ దామశీకర్ కుమార్ సాగిని రమేష్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.



