గోదావరి జలాల ద్వారా సాగునీరు అందజేయాలని. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేసిన బొమ్మలరామారం మండల ప్రజలు.
ఆలేరు మండలం. జనవరి 31అఖండ భూమి.
ఆలేరు మండలం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు
కార్యాలయంలో ఈరోజు గోదావరి జలాల ధార సాగునీరు అందచెయ్యాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేసిన బొమ్మలరామారం మండలు ప్రజలు
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు తుర్కపల్లి బొమ్మలు రావడం మండలంలో గల గ్రామాలకు గోదావరి జలాలను షామీర్పేట వాగు ద్వారా అన్ని గ్రామాలకు సకాలంలో సాగునీరు అందచేయాలని సాగు వేసిన పంటలను కాపాడాలని సుమారు 30 మంది మైలారం గ్రామ ప్రజలు రైతులు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేశారు సాగునీటి విషయంలో స్పందించిన ఎమ్మెల్యే డి ఈ కవిత వారితో ఫోన్ చేసి నీళ్లు వచ్చే అవకాశం కోసం మాట్లాడినారు ఫిబ్రవరి 4వ తారీఖున స్వయంగానే నేను వచ్చి పరిశీలిస్తామన్నారు రైతుల తరపున ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ మాజీ సర్పంచ్ బండ వెంకటేశం శ్యామల రెడ్డి యాదగిరి బండ సంతోష్ ఆర్ జగదీష్ గౌడ్ బుడుమ మల్లేష్ బండ్ర ఐలయ్య సిద్ధంకి మల్లేష్ కొండల చారి శ్రీరాములు బిక్షపతి రైతులు తదితరులు పాల్గొన్నారు.