5న ఫీజుపోరును జయప్రదం చేయండి
– వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం, ఫిబ్రవరి 1 (అఖండ భూమి) రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల చేయాలని ఈనెల 5న వైసీపీ ఆధ్వర్య ంలో తలపెట్టిన ఫీజుపోరు కార్యక్రమాన్ని జ య ప్రదం చేయాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశే “ఖర్ తెలిపారు. శనివారం ఆయన ఫోన్ ద్వారా మాట్లాడుతూ వైసీపీ అధినేత,మాజీ సీఎం వై యస్ జగన్మోహన్ పిలుపు మేరకు వైసీపీ ఆ మాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. విద్యార్థులసంక్షేమాన్ని గాలికి వది లేసి వారి భవిష్యత్తుని అంధకారమయం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరుకు నిరస నగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈనెల 5న ఫీజు పోరుకార్యక్రమాన్ని చేపట్టను న్నామని తెలిపారు. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఈ నిరసన పో రును నిర్వహించబోతున్నామన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టర్ కార్యా లయానికి శాంతియుత ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించబోతున్నామని ఆయన తెలిపారు. నియో జకవర్గ పరిధిలోని ఐదు మండలాల బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫీజుపోరు కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..