మద్నూర్ నుండి నెమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా వెళ్లిన భక్తులు
బాన్సువాడ డివిజన్ ప్రతినిధి, ఫిబ్రవరి 10 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సాయిబాబా భక్తులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఆదివారం నాడు నేమ్లి సాయిబాబా ఆలయానికి పాదయాత్రగా బయలు దేరడం జరిగింది.ఈ పాదయాత్ర లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది.పాదయాత్రగా వెళ్లిన భక్తులకు బోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.