అంగరంగ వైభవంగా బండలాగుడు పోటీలు..
వెల్దుర్తి ఫిబ్రవరి 09 (అఖండ భూమి) : మండల పరిధిలోని గుంటుపల్లి గ్రామంలో న్యూ కేటగిరి బండలాగుడు పోటీలు టిడిపి నాయకులు వెంకటరాముడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆదివారం నిర్వహించారు. ఈ బండలాగుడు పోటీలకు ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, మాజి మండల పరిషత్ అధ్యక్షులు ఎల్ ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, టిడిపి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్, టిడిపి యూత్ నాయకులు గుండ్రాతి సుధాకర్, టిడిపి యువ నాయకులు బొమ్మన రమాకాంత రెడ్డి లు హాజరయ్యారు.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 54;

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 55;
ఈ సందర్భంగా గుంటుపల్లి గ్రామ రైతులు నాయకులకు శాలువలు కప్పి సన్మానం చేశారు. అనంతరం న్యూ క్యాటగిరి బండలాగుడు పోటీలకు వచ్చిన ఎడ్ల పందెములను ప్రారంభించడం జరిగింది. ఈ బండలాగుడు పోటీలకు ఏడు జతల వృషభరాధులు పాల్గొన్నారు. గెలపొందిన వృషభ రాజులకు మొదటి బహుమతి 40 వేలు, రెండవ బహుమతి 30 వేలు, మూడో బహుమతి 20 వేలు, నాలుగో బహుమతి 10 వేలు, ఐదో బహుమతి 5 వేలు గెలుపొందిన వృషభ రాజులకు శ్రీ శ్రీ శ్రీ భూదేవి, శ్రీదేవి గుంటి రంగస్వామి తిరుణాల సందర్భంగా బహుమతులను ఆలయ కమిటీ పెద్దమనుషులు, గ్రామ పెద్దల సమక్షంలో బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన అడ్వకేట్ గోపాల్ రెడ్డి, సూదేపల్లి జయరాముడు, పేరేమల మధుసూదన్ రెడ్డి, సూదేపల్లి రామచంద్రుడు, శేఖర్, మంగంపల్లి శీను గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.