బర్డ్ ప్లూ వ్యాధి సోకడంతో మాంసపు దుకాణాలు వెలవెల

 

బర్డ్ ప్లూ వ్యాధి సోకడంతో మాంసపు దుకాణాలు వెలవెల

అఖండ భూమి వెబ్ న్యూస్ : –

రాష్ట్రవ్యాప్తంగా కోళ్ల పరిశ్రమ బర్డ్ ప్లూ వ్యాధి సోకడంతో విలవిల్లాడుతుంది జగ్గంపేటలో ఆదివారం ఎప్పుడు గిరాకీగా ఉన్న మాంసపు దుకాణాలు విలవిల్లాడుతుయి సంబంధిత యజమానులు దుకాణదారులు వ్యాపారాలు లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు అయితే ఇది ఇలా ఉండగా కోళ్ల పరిశ్రమలకు సంబంధించిన రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది కోడిగుడ్లు ఉత్పత్తి చేసే రైతులు కూడా సరైన ఎగుమతులు లేక తీవ్ర నష్టాల్లో కూరుపే పరిస్థితి బర్డ్ ప్లూ వ్యాధి వల్ల ఏర్పడిందని సంబంధిత వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం కోళ్ల పరిశ్రమల యజమానులను గుడ్లు ఉత్పత్తి చేసే వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!