అంగరంగ వైభవంగా సంకటహర చతుర్థి పూజలు.

 

 

అంగరంగ వైభవంగా సంకటహర చతుర్థి పూజలు.

ఆలమూరు ఫిబ్రవరి 16 (అఖండ భూమి న్యూస్):మాఘ మాస సంకటహర

చతుర్థి సందర్భంగా  ఆదివారం పెదపళ్ళ

శ్రీ బాలగణపతి స్వామివారి ఆలయంలో ప్రాత:కాలంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, గరిక పూజలు నిర్వహించారు. చింతలూరు

శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలతోపాటు సంకటహర గణేష హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయా ఆలయాల్లో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!